Candice Warner has taken a jibe at David Warner’s critics after the Australian batter became the Player of the Tournament in the T20 World Cup 2021.
#DavidWarner
#T20WorldCup2021
#CandiceWarner
#AUSVsNZ
#AaronFinch
#MitchellMarsh
#SRH
#SunrisersHyderabad
#Cricket
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ఇక వార్నర్ ఫామ్‌లోకి రావడంతో అతని సతీమణి క్యాండిస్ వార్నర్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. విమర్శకుల ప్రతీ మాటను గుర్తు పెట్టుకున్నా ఆమె వారికి తనదైన శైలిలో బదులిచ్చింది.